యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రం మల్లికార్జున కాలనీలో దివిస్ పరిశ్రమలొ పనిచేస్తున్న చలపతి అనే యువకుడు మంగళవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. దివిస్ లో పనిచేసే యువకులు సంవత్సరానికి ఇద్దరు ముగ్గురు ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సింది.