3 నుంచి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు

54చూసినవారు
3 నుంచి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
యాదాద్రికి అనుబంధంగా ఉన్న శ్రీపర్వతవర్థిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో వచ్చే నెల 3నుంచి 12వ తేదీ వరకు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈఓ భాస్కర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. నవరాత్రి ఉత్సవాల్లో నిర్వహించే పూజల్లో పాల్గొనేందుకు భక్తులు రూ. 1, 116, సప్తశతి పారాయణం చేసేందుకు రూ. 116, లక్ష కుంకుమార్చనకు రూ. 116 టికెట్‌ తీసుకొని పూజల్లో పాల్గొనవచ్చన్నారు.

సంబంధిత పోస్ట్