వలిగొండలో ఎనిమిది కాళ్ల వింత గొర్రెపిల్ల జననం

85చూసినవారు
వలిగొండలో ఎనిమిది కాళ్ల వింత గొర్రెపిల్ల జననం
వలిగొండ మండలం ముద్దాపురానికి చెందిన యాదయ్య గొర్రెల మందలోని ఓ గొర్రె, ఎనిమిది కాళ్ల వింత గొర్రెపిల్లకు జన్మనిచ్చింది. ఈ అరుదైన ఘటనను చూసేందుకు గ్రామస్థులు ఆసక్తిగా చూశారు. అయితే పుట్టిన కొద్దిసేపటికే అది మృతిచెందింది. జన్యుపరమైన కారణాల వల్ల ఈ రకమైన లోపాలు జరుగుతాయని వైద్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్