పోచంపల్లి: గవర్నర్ పర్యటనలో అపశృతి.. చేనేత కార్మికుడికి గాయాలు

54చూసినవారు
పోచంపల్లి: గవర్నర్ పర్యటనలో అపశృతి.. చేనేత కార్మికుడికి గాయాలు
భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని టూరిజం పార్కును రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, జిల్లా కలెక్టర్ హనుమంతరావు సందర్శించారు. ఈ నేపథ్యంలో గురువారం పట్టణ కేంద్రానికి చెందిన చేనేత కార్మికుడు యాదగిరి గవర్నర్ పర్యటన సందర్భంగా టూరిజం పార్క్ కు అనుకుని ఉన్న వినాభా మందిరం దగ్గర ఉండగా.. విద్యుత్ సరఫరా నిర్వాహకులు వైరును లాగారు. వైర్ వేలాడకుండా గోడపై బండ రాయి ఉండడంతో అది పక్కనే ఉన్న చేనేత కార్మికుడికి పై పడింది.

సంబంధిత పోస్ట్