భువనగిరి శివారులో ప్రపంచ సుందరీమణులు ఆగారు. వరంగల్ రామప్ప, వేయి స్తంభాల ఆలయాలను సందర్శించేందుకు వెళుతున్నారు. బైపాస్ లోని వివేరా హోటల్లో భోజనం చేసి కాసేపు సేదతీరారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరారు. వారి పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.