యాదాద్రి: చెరువులో దూకి విద్యార్ధి ఆత్మహత్య

50చూసినవారు
యాదాద్రి: చెరువులో దూకి విద్యార్ధి ఆత్మహత్య
యద్రాద్రి జిల్లా బీబీనగర్ పెద్ద చెరువులో గురువారం ఎయిమ్స్ లో ఎంబీబీఎస్ మూడవ సంవత్సరం చదువుతున్న వైద్య విద్యార్ధి అభిజిత్(23) దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు తెలుపగా. ఘటన స్థలికి పోలీసులు చేరుకొని అభిజిత్ మృతదేహాన్ని చెరువు నుండి బయటికి తీపించారు. విద్యార్ధి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్