భారీగా నల్లబెల్లం పట్టివేత

74చూసినవారు
భారీగా నల్లబెల్లం పట్టివేత
పీఏ పల్లి మండలంలో గురువారం రాత్రి ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ టీం జరిపిన సోదాల్లో భారీగా నల్లబెల్లం దొరికింది. శుక్రవారం సీఐ తెలిపిన వివరాల ప్రకారం ఓ వాహనంలో తరలిస్తున్న 70 బస్తాలు, నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న మరో వాహనంలో 30 బస్తాలు మొత్తం 3000 కిలోల నల్లబెల్లం, 100 కిలోల పట్టిక, 20 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. కాగా ఈ దందా వెనుక ఓ మండలస్థాయి రాజకీయ నేత ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

సంబంధిత పోస్ట్