మాల మహానాడు రాపిడ్ ఫోర్స్ అధ్యక్షుని ఎన్నిక

63చూసినవారు
మాల మహానాడు రాపిడ్ ఫోర్స్ అధ్యక్షుని ఎన్నిక
మాల మహానాడు జాతీయ అధ్యక్షులు మరియు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ జి చెన్నయ్య ఆదేశాల మేరకు మాల మహానాడు నల్లగొండ జిల్లా అధ్యక్షులు లకుమాల మధుబాబుగారి అధ్యక్షతన మాల మహానాడు నల్లగొండ జిల్లా రాపిడ్ ఫోర్స్అధ్యక్షునిగా బొట్టు సైదులు ని నియమించి నియామక పత్రం అందజేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్