చింతలపాలెంలో అమ్మ మాట-అంగన్వాడి బాట కార్యక్రమం

68చూసినవారు
చింతలపాలెంలో అమ్మ మాట-అంగన్వాడి బాట కార్యక్రమం
అమ్మ మాట-అంగన్వాడి బాట కార్యక్రమంలో భాగంగా చింతలపాలెంలో మూడు సంవత్సరాలు ఉన్న పిల్లలను అంగన్వాడి కేంద్రాలలో నమోదు చేసుకునే విధంగా అవగాహన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో భూపాల్ రెడ్డి, అంగన్వాడి సూపర్వైజర్ సరిత, అంగన్వాడీ టీచర్స్ మస్తాబి, శైలజ, హెల్పర్స్ పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్