గరిడేపల్లి రిజర్వాయర్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం

81చూసినవారు
గరిడేపల్లి రిజర్వాయర్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
గరిడేపల్లి మండలంలోని పొనుగోడు రిజర్వాయర్ లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపుతుంది. స్థానికులు శవాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. శవాన్ని బయటకు తీసిన పోలీసులు ఆ వ్యక్తి ఆనవాళ్లను తెలిపారు. 50 నుండి 55 సంవత్సరాల వయస్సు కలిగి బట్ట తల ఉందని మృతదేహాన్ని గుర్తు పట్టిన వారు గరిడేపల్లి ఎస్ఐ 8712686053 నెంబర్ కు సంప్రదించాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్