మేళ్లచెరువులోని ఇళ్లలో చోరీ

61చూసినవారు
మేళ్లచెరువులోని ఇళ్లలో చోరీ
మేళ్లచెరువు మండలంలోని చౌదరిబజార్ లో నివాసముంటున్న బొగ్గవరపు శ్రీను, సతీష్ ఇళ్లలో మంగళవారం పట్టపగలే దొంగలు పడి, ఇళ్ల తాళాలు పగల గొట్టి రూ 75 వేల నగదు, లాప్ టాప్ ఎత్తుకెళ్లినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్