చింతలపాలెం: డ్రిప్ యాజమాన్య పద్ధతులపై అవగాహన సదస్సు

54చూసినవారు
చింతలపాలెం: డ్రిప్ యాజమాన్య పద్ధతులపై అవగాహన సదస్సు
డ్రిప్ యాజమాన్య పద్ధతులపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందని హుజూర్‌నగర్ క్లస్టర్ ఉద్యానశాఖ అధికారి ప్రదీప్తి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని వజినేపల్లి గ్రామంలో సాముల గురువారెడ్డి ఆయిల్ పామ్ తోటలో డ్రిప్ యాజమాన్య పద్ధతులపై రైతుల అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్