పులిచింతల ప్రాజెక్టు పై మొసలి సంచారం

51చూసినవారు
సూర్యాపేట జిల్లా పులిచింతల ప్రాజెక్టు తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ వెళ్లే బ్రిడ్జి పైన మంగళవారం తెల్లవారుజామున 4గం. కు ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ నుండి మొసలి ప్రాజెక్ట్ పైకి ఎక్కి సంచరించడం వాహన చోదకులను ఒకింత భయాందోళనకు గురిచేసింది. ప్రాజెక్టు సిబ్బందికి తెలియ చేయగా వెంటనే స్పందించి నీటిలోకి వెళ్ళేవిధంగా చేశారు.