సైబర్లు నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: సిఐ చరమంద రాజు

66చూసినవారు
సైబర్లు నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: సిఐ చరమంద రాజు
సైబర్ నేరాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని హుజూర్నగర్ సిఐ చరమందరాజు
తెలిపారు. బుధవారం హుజూర్నగర్లో ఓ కళాశాలలో పోలీస్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఇంటర్నెట్ ను సద్వినియోగం చేసుకోవాలనీ అన్నారు. యువత లోన్ యాప్ లకు దూరంగా ఉండాలనీ ఎస్సై ముత్తయ్య అన్నారు. అనంతరం పోలీసు కళాబృందం సాంస్కృతిక, పాటలతో విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్