హుజూర్ నగర్: మాలల సింహగర్జన విజయవంతం చేయాలి

69చూసినవారు
హుజూర్ నగర్: మాలల సింహగర్జన విజయవంతం చేయాలి
హుజూర్ నగర్ నియోజకవర్గం గరిడేపల్లి మండలం కల్మలచెరువు గ్రామంలో మాలపల్లె రామాలయం దగ్గర ఎస్సి వ్యతిరేక వర్గీకరణ పోరాట సమితి హుజూర్ నగర్ నియోజకవర్గ కన్వీనర్ దగ్గుపాటి బాబురావు అధ్యక్షతన శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దగ్గుపాటి బాబురావు మాట్లాడుతూ డిసెంబర్ 1న హైదరాబాద్ లో జరిగే మాలల సింహగర్జన సభలో మాలలు సత్తా చాటాలన్నారు. ఈ కార్యక్రమంలో కోకన్వీనర్ గొట్టిముక్కల రాములు ఉన్నారు.

సంబంధిత పోస్ట్