హుజూర్ నగర్: శాస్త్రీయ వైఖరులను పెంపొందుకు కృషి

50చూసినవారు
హుజూర్ నగర్: శాస్త్రీయ వైఖరులను పెంపొందుకు కృషి
సమాజంలో మూఢనమ్మకాలను తొలగించి శాస్త్రీయ వైఖరులను పెంపొందించేందుకు జన విజ్ఞాన వేదిక చేస్తున్న కృషి అభినందనీయమని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కలకుంట్ల సైదులు అన్నారు. ఆదివారం మేళ్లచెరువు చింతలపాలెం మండలాల్లో జన విజ్ఞాన వేదిక సభ్యత్వ నమోదు కార్యక్రమాలు నిర్వహించారు. జన విజ్ఞాన వేదికలో సభ్యులుగా చేరి సమాజం చైతన్యంలో భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో పూర్ణ చారి తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్