అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఫ్రీ మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పి. మోజేస్ తెలిపారు. న్యూ క్రీస్టియన్ యూత్, నీడ అధ్వర్యంలో ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో లాజర్, అంబేద్కర్, దావీదు, పుప్పురాజు, సురేష్, చంటి తదితరులు పాల్గొన్నారు.