Top 10 viral news 🔥


డిగ్రీ పరీక్షలకు సిద్ధమవుతున్న నటుడు హర్షవర్ధన్ రాణే (వీడియో)
నటుడు హర్షవర్ధన్ రాణే డిగ్రీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. అసైన్మెంట్ పూర్తి చేశానని, పరీక్షలు రాసి, మంచి మార్కులతో పాస్ కావాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు. 45 ఏళ్ల వయస్సులో ఆయన పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈయన తెలుగులో ఫిదా, గీతాంజలి, అనామిక, తకిట తకిట చిత్రాల్లో నటించారు.