ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పల్లె వెంకట రెడ్డి అన్నారు. శనివారం హుజూర్ నగర్ లో రైతు సంఘం సమావేశం లో పట్టణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి రేపాకుల మురళి అధ్యక్షత న జరిగిన సమావేశం లో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమం లో రైతు సంఘం నాయకుల చిన్నం వీర మల్లు, పాశం వెంకట నారాయణ, రేపాకుల వీరస్వామి, దుగ్గి వేణు , పంగ వెంకటి, వెంకటేశ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.