హుజూర్‌నగర్: గ్రామీణ హమాలీలకు భీమా సౌకర్యం కల్పించాలి

58చూసినవారు
హుజూర్‌నగర్: గ్రామీణ హమాలీలకు భీమా సౌకర్యం కల్పించాలి
గ్రామీణ హమాలీ కూలీలకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని టిఎన్టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీతల రోష పతి అన్నారు. మంగళవారం హుజూర్‌నగర్ లో గ్రామీణ హమాలీలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టిఎన్టియుసి నాయకుడు గుండె బోయిన వెంకన్న, యాదవ్ హమాలి యూనియన్ నాయకులు శంభయ, మట్టయ్య, రామయ్య, వెంకటేశ్వర్లు, సైదులు వీరయ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్