నూతన కమిటీ మండలంలో పాస్టర్స్ ఫెలోషిప్ ను బలోపేతం చేయాలని హుజూర్‌నగర్ నియోజకవర్గ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు దేవ సహాయం, చైర్మన్ దయాకర్ లు అన్నారు. గురువారం పాలకీడు మండల పాస్టర్స్ ఫెలోషిప్ మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా షేక్ జోసెఫ్, గౌరవ అధ్యక్షునిగా షేక్ జోసెఫ్, ఉపాధ్యక్షునిగా సుధాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా మీసాల జేమ్స్, సెక్రెటరీగా జైపాల్ లను ఎన్నుకున్నారు.