

నెలకు రూ.55 కడితే రూ.3000 పెన్షన్ (వీడియో)
దేశంలో అసంఘటిత రంగంలో పనిచేసే దాదాపు 40 కోట్ల మందికి పైగా కార్మికుల భవిష్యత్‌కు భరోసా కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కీలక పథకం ఇది. వీరందరికీ 60 ఏళ్లు దాటిన తర్వాత ఆర్థిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ప్రధాన మంత్రి శ్రమయోగి మాన్‌ధన్ యోజన (PM-SYM) 2019 ఫిబ్రవరిలో ప్రారంభించారు. ఈ పథకం గురించి పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం.