హుజూర్ నగర్: పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి

63చూసినవారు
హుజూర్ నగర్: పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి
మాజీ సర్పంచ్ ల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలనీ హైదరాబాద్ లోని అసెంబ్లీ ముట్టడి కి వెళ్తున్న మాజీ సర్పంచ్ అన్నెం శిరీషా కొండారెడ్డిని హుజూర్ నగర్ పోలీసులు బుధ వారం హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సర్పంచ్ లు చేసిన పనులకు బిల్లులు సంవత్సరన్నర కాలం పూర్తయిన నిధులు విడుదల చేయకపోవడంతో అప్పులు తీర్చే మార్గం లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు.

సంబంధిత పోస్ట్