హుజూర్ నగర్: మలేరియా మాసోత్సవాల సందర్భంగా ర్యాలీ

52చూసినవారు
హుజూర్ నగర్: మలేరియా మాసోత్సవాల సందర్భంగా ర్యాలీ
జూన్ 1 నుండి 30వ తేదీ వరకు మలేరియా మాసోత్సవాల సందర్భంగా హుజూర్ నగర్ మండలం లింగగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆధ్వర్యంలో మంగళవారం ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు మలేరియా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి డా. వేణు గోపాల్ మాట్లాడుతూ ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రైడే గా పాటించి దోమల వ్యాప్తిని అరికట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ పద్మ, నూర్జహాన్ బేగం, సూపర్వైజర్ పద్మ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్