హుజూర్ నగర్: టీజేఏ ఆధ్వర్యంలో సావిత్రి పూలే జయంతి

83చూసినవారు
హుజూర్ నగర్: టీజేఏ ఆధ్వర్యంలో సావిత్రి పూలే జయంతి
తెలంగాణ ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం పట్ల టీజేఏ జిల్లా అధ్యక్షులు షేక్ సైదా హర్షం వ్యక్తం చేశారు. హుజూర్ నగర్ నియోకవర్గ కేంద్రంలోని టీజేఏ సూర్యాపేట జిల్లా కమిటీ ప్రెస్ క్లబ్ నందు టీజేఏ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం భారత దేశ స్త్రీవాద ఉద్యమానికి మార్గ దర్శకురాలు సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్