హుజూర్ నగర్: సన్న బియ్యం సహపంక్తి భోజనాలు

80చూసినవారు
సన్న బియ్యం పథకం ఓ అద్భుతమైన పథకమని రాష్ట్ర వికలాంగుల చైర్మన్ ము త్తినేని వీరయ్య అన్నారు. సోమవారం హుజూర్నగర్ మండలంలోని గోవిందాపురం లో దళిత వాడకు చెందిన పాలడుగు కోటయ్య నివాసంలో సన్న బియ్యంతో వండిన భోజనం చేసి మాట్లాడారు. పేదల ఆకలి తీర్చే పథకం సన్న బియ్యం పథకం అన్నారు. ఈ కార్యక్రమంలో హుజూర్నగర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పన్నీరు మల్లికార్జున్, నాగన్న గౌడ్, శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్