హుజూర్ నగర్: దివ్యాంగునికి ట్రై సైకిల్ అందజేత

59చూసినవారు
హుజూర్ నగర్: దివ్యాంగునికి ట్రై సైకిల్ అందజేత
మఠంపల్లి మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన పోలియో బాధిత దివ్యాంగుడు పి నరసింహకు హుజూర్ నగర్ సాయిబాబా మందిరంలో గురువారం ట్రై సైకిల్ పంపిణీ చేసారు. ఈ సందర్భంగా మందిర అధ్యక్షులు అంజయ్య మాట్లాడుతూ రోటరీ గ్లోబల్ ఛాంపియన్స్ హైదరాబాద్ సామాజిక సేవ అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో నాగేందర్ కొత్త శ్రీనివాస్, చేపూరి అనంత రాములు, జోషు, రాజు, నరేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్