వివాహిత అదృశ్యం

5112చూసినవారు
వివాహిత అదృశ్యం
వివాహిత అదృశ్యమైన ఘటన హుజూర్నగర్ లోని బూరుగడ్డలో చోటు చేసుకుంది. ఏప్రిల్ 28న సాయంత్రం పాలప్యాకెట్ తెస్తానని తల్లికి చెప్పి ఆమె తన కుమార్తెతో కలిసి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. పలుచోట్ల వాకబు చేసినా ఆచూకీ లభించకపోవడంతో శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎస్సై ముత్తయ్య తెలిపారు. మిస్సింగ్ కేసుగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

సంబంధిత పోస్ట్