మఠంపల్లిలో ఎమ్మార్పీఎస్ నూతన గ్రామ అధ్యక్షుడిగా శనివారం రాత్రి హుజుర్ నగర్ నియోజకవర్గ అధ్యక్షుడు బచ్చలకూరి ప్రసాద్ మాదిగ అధ్వర్యంలో నూతన గ్రామ అధ్యక్షుడిగా కొత్తపల్లి గణేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంబెడ్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభు, ఎలేష్, గిరీష్ తదితరులు పాల్గొన్నారు.