పిఎసిఎస్ చైర్మన్గా నరేందర్

57చూసినవారు
పిఎసిఎస్ చైర్మన్గా నరేందర్
హుజూర్నగర్ పీఏసీఎస్ ఛైర్మన్గా జక్కుల నరేందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా సహకార అధికారి పద్మ ఆధ్వర్యంలో ఎన్నిక నిర్వహించారు. ఛైర్మన్ పదవికి జక్కుల నరేం దర్ నామినేషన్ ఒక్కటే రావడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా అధికారిణి పద్మ గురువారం ప్రకటించారు. సూపరింటెండెంట్ పద్మజ, అసిస్టెంట్ రిజిస్ట్రార్ అంజయ్య, ఆడి టర్ అంబేడ్కర్, సంఘం వైస్ ఛైర్మన్ మధుసూధన్ రెడ్డి, పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్