కాంగ్రెస్ పార్టీలో మరోసారి బయటపడ్డ వర్గపోరు

50చూసినవారు
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం శ్రీనివాసపురంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టి వాళ్లు తమను పట్టించుకోవడం లేదన్నారు. పార్టిలో గుర్తింపు దక్కడం లేదని జిల్లా మైనార్టీ అద్యక్షులు నిజాముద్దీన్ అసమ్మతి సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఆ సమావేశంలో ఫ్లెక్సీలు చింపి.. గందరగోళం సృష్టించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్