కోదాడ ఐఎంఏ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ

69చూసినవారు
దాడుల నుండి డాక్టర్లకు పాలకవర్గాలు రక్షణ కల్పించాలని కోదాడ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలువురు వైద్యులు డిమాండ్ చేశారు. శనివారం కోదాడలో కలకత్తాలో మహిళ డాక్టర్ పై జరిగిన దారుణ సంఘటనలకు నిరసనగా ప్రధాన రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎంఏ బాధ్యులు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు శనివారం 24 గంటలు వైద్యశాలలు బంద్ చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్