రేపు బుధవారం అనంతగిరి మండలంలోని చనుపల్లి సబ్ స్టేషన్ లో అత్యవసర మరమ్మత్తుల కారణంగా ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు చనుపల్లి సబ్ స్టేషన్ పరిధిలోగల చనుపల్లి, త్రిపురారం, పాలారం, పాలారం తండ మరియు రంగాయిగూడెం గ్రామాలలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని మంగళవారం ఏఈ తెలిపారు. కావున ప్రజలందరూ సహకరించగలరని ఏఈ కోరారు.