అనంతగిరి: లబోదిబో మంటున్న మామిడి రైతులు

62చూసినవారు
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం త్రిపురవరం గ్రామంలో ఆదివారం సాయంత్రం వచ్చిన భారీ ఈదురుగాలులకు మామిడి తోట రైతులు తీవ్రంగా నష్టపోయారు. కావున వెంటనే ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.ఎమ్మెల్యే పద్మావతి త్రిపురవరం గ్రామంలో పర్యటించి నష్టపోయిన మామిడి రైతులకు ప్రభుత్వం తరఫున నష్టపరిహారం అందజేయాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్