కోదాడ కెఆర్ఆర్ ప్రభుత్వ అథిది పోస్టు లకు దరఖాస్తులు

60చూసినవారు
కోదాడ కెఆర్ఆర్ ప్రభుత్వ అథిది పోస్టు లకు దరఖాస్తులు
కోదాడ కెఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల లో ఆంగ్లం, రాజనీతి శాస్త్రం సబ్జెక్టులు బోధించుటకు అతిథి అధ్యాపకుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. చందా అప్పారావు ప్రకటనలో తెలిపారు. సంబందిత పిజి తో కనీస అర్హత మార్కులతో పాసై వుండాలని, నెట్ , సెట్ , పిహెచ్ డి లతో పాటు భోధనానుభవం కలిగిన వారికి ఎంపికలో ప్రాధాన్యత వుంటుందన్నారు. దరఖాస్తులను సెప్టెంబర్ 9 వ తేదీ లోపు కళాశాల లో దరఖాస్తులు అందజేయాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్