వాసవి క్లబ్ అధ్యక్షులు వంగవీటి నాగరాజు కు అవార్డు

78చూసినవారు
వాసవి క్లబ్ అధ్యక్షులు వంగవీటి నాగరాజు కు అవార్డు
కోదాడ వాసవి క్లబ్ అధ్యక్షులు వంగవీటి. నాగరాజు ఇంటర్నేషనల్ స్టార్ క్లబ్ అవార్డు బుధవారం అందుకున్నారు. కాగా కోదాడ లో నాగరాజు చేస్తున్న సేవ కార్యక్రమాలు గుర్తించి ఈ అవార్డు కు ఎంపిక చేసారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత ను వాసవి క్లబ్ 104 గవర్నర్ రాచర్ల. కమలాకర్ ఐ ఈ సి వంగవీటి. వెంకట గురుమూర్తి కోదాడ క్లబ్ సెక్రటరీ చిత్తలూరి. భాస్కర్, కోశాధికారి వెంపటి. ప్రసాద్ లు హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు.

ట్యాగ్స్ :