సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

57చూసినవారు
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ నిరంజన్ అన్నారు. బుధవారం హుజూర్నగర్ మండల పరిధిలోని బూరుగడ్డ , లక్కవరం గ్రామాల్లో స్పెషల్ డ్రైడే కార్యక్రమాల అమలు తీరును పరిశీలించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పుష్పలత, సి హెచ్ ఓ పద్మ, సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీనివాసరాజు, సూపర్వైజర్ పద్మ, ఇందిరాల రామకృష్ణ, రమేష్, విజయశ్రీ, ఝాన్సీ, వరలక్ష్మి ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్