గణపవరంలో బీజేపీ జెండా దిమ్మె ఆవిష్కరణ

71చూసినవారు
గణపవరంలో బీజేపీ జెండా దిమ్మె ఆవిష్కరణ
కోదాడ మండలం గణపవరం గ్రామంలో బుధవారం బీజేపీ జెండా దిమ్మె ఆవిష్కరణ కార్యక్రమం ఉందని మండల అధ్యక్షులు గాదరి పుల్లారావు తెలియజేశారు. కోదాడ మండల కేంద్రంలోని గణపురం గ్రామంలో సూర్యాపేట జిల్లా పార్టీ అధ్యక్షురాలు చెల్లా శ్రీలత రెడ్డి చేతుల మీదుగా జెండా దిమ్మె ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందని కోదాడ మండల అధ్యక్షులు గాదరి పుల్లారావు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్