ఖాళీలను బ్లాక్ చేయడం సరి కాదు

59చూసినవారు
ఖాళీలను బ్లాక్ చేయడం సరి కాదు
ఎస్జిటీల బదిలీల కౌన్సిలింగ్ లో జిల్లాలో ఉన్న ఖాళీలన్నీటిని చూపించకుండా కొన్ని ఖాళీలను బ్లాక్ చేయడం, అనధికారిక రేషన్లైజేషన్ చేయడం సరియైన చర్య కాదని దీనిని రాష్ట్రోపాధ్యాయ సంఘం ఎస్టియు తీవ్రంగా ఖండిస్తుందని సూర్యాపేట జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఓరుగంటి నాగేశ్వరరావు బంధం వెంకటేశ్వర్లు లు ఆదివారం ఒక ప్రకటన లో పేర్కొన్నారు. మూతబడిన పాఠశాల లఖాళీ లు చూపించక పోవడం సరికాదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్