కోదాడ మండలం గణపవరం గ్రామంలో ఐసిడిఎస్ కోదాడ ప్రాజెక్టు, గుడిబండ సెక్టార్ గణపవరం అంగన్వాడీ సెంటర్ ల ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించి తల్లి పాల ప్రాధాన్యత ను అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ కత్తి మాధవి, హెల్పర్ రామ నర్సమ్మ, బంక వరలక్ష్మి , పద్మ, రజిని, హెచ్. ఎమ్ డి వెంకటేశ్వర్లు ఉన్నారు.