కోదాడ పట్టణంలో సినిమా సందడి

78చూసినవారు
కోదాడ పట్టణంలో సినిమా సందడి
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద మంగళవారం పూజల చేసి నూతన షార్ట్ ఫిలింను యూనిట్ సిబ్బంది ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నూతన నటీనటులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్