జగన్నాధపురం పాఠశాలలో యు డేస్ పై సమగ్ర సర్వే

65చూసినవారు
జగన్నాధపురం పాఠశాలలో యు డేస్ పై సమగ్ర సర్వే
మునగాల మండల పరిధిలోని జగన్నాధపురం ప్రాథమికోన్నత పాఠశాలలో మంగళవారం యు డేస్ లో నమోదు చేస్తున్న విద్యార్థుల సంఖ్య, పాఠశాలలో వసతుల వివరాల వాస్తవాలపై ప్రభుత్వం దృష్టి సారించిన నేపథ్యంలో ఈ సర్వే ప్రాధాన్యత సంతరించుకుంది. విద్యాశాఖలో థర్డ్ పార్టీ సర్వే ఇదే ప్రథమం కావడం గమనార్హం. ఈ కార్యక్రమంలో సర్వేయర్ కే. బిక్షం, సిఆర్పి. వెంకటేశ్వర్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. సతీష్ కుమార్, ఉపాధ్యాయులు  పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్