వికలాంగుల కార్పొరేషన్ ను అభివృద్ధి చేయాలి

76చూసినవారు
వికలాంగుల కార్పొరేషన్ ను అభివృద్ధి చేయాలి
తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ గా పదవి బాధ్యత స్వీకరించిన ముత్తినేని వీరయ్య ను కోదాడ పిఏసీఎస్ వైస్ ఛైర్మన్ బుడిగం నాని నరేష్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా అభినందించారు. వీరయ్య భవిష్యత్తు లో మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొలిశెట్టి కృష్ణయ్య, పత్తిపాక జనార్ధన్, పాయల కోటేశ్వరరావు, 108 సైదులు, బచ్చు అశోక్, బత్తినికృష్ణ ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్