షాదీఖానా కు నిధులు మంజూరు పట్ల హర్షం

68చూసినవారు
షాదీఖానా కు నిధులు మంజూరు పట్ల హర్షం
కోదాడ ముస్లిం లు మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి లకు ఋణపడి ఉంటారని పలువురు ముస్లిం మైనార్టీ నాయకులు అన్నారు. ఆదివారం నిర్వహించిన సమావేశం లో మాట్లాడారు. షాదీ ఖానా కు మంత్రి ఉత్తమ్3 కోట్లు మంజూరు చేయించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. లక్ష్మీపురంబండ వద్ద ప్రభుత్వ స్థలంలో మంత్రి ఉత్తమ్ తో శంకుస్థాపన చేయించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బషీర్, ఫయాజ్, ఎస్ దాని, భాజాన్, ఎజాజ్, ముస్తఫా ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్