గుణాత్మక విద్యను అందించేందుకు కృషి చేయాలి

51చూసినవారు
గుణాత్మక విద్యను అందించేందుకు కృషి చేయాలి
గుణాత్మక విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలని శాంతినగర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు పురుషోత్తం అన్నారు. శనివారం అనంతగిరి మండలంలోని గొండ్రియాల, రంగాపురం, కొత్తగూడెం వెంకటరాంపురం ప్రాథమిక పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఓరుగంటి రంగారావు, సుధాకర్, రామారావు రాధాకృష్ణారెడ్డి ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్