బీసీ కుల గణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి

84చూసినవారు
బీసీ కుల గణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి
తెలంగాణ రాష్ట్రంలో 50 శాతం పైగా బీసీలను కుల గణన చేసి స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్లు కేటాయించిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బుధవారం అన్నారు. మునగాలలో బీసీ సంఘ సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామకృష్ణ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్