తప్పిపోయిన వ్యక్తి కోసం కుటుంబ సభ్యుల ఆవేదన

61చూసినవారు
తప్పిపోయిన వ్యక్తి కోసం కుటుంబ సభ్యుల ఆవేదన
నడిగూడెం మండలం రామాపురం కు చెందిన నారసాని సైదులు మంగళవారం సాయంత్రం సమయంలో గేదెల కోసం వెళ్లి ఇంటికి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు శనివారం ఒక ప్రకటన లో తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు రామాపురం లో కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. వయసు సుమారు 60 సంవత్సరాలు ఉంటుందని , చామన ఛాయ తో బక్క పలుచగా ఉంటాడని తెలిపారు. పూర్తి సమాచారాన్ని మునగా ఉపేందర్ 9441741072కు అందించాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్