భూసార పరీక్షలతో రైతులకు మేలు

84చూసినవారు
భూసార పరీక్షలతో రైతులకు మేలు
రాబోయే ఖరీఫ్ సీజన్ కు భూసార పరీక్షలు నిర్వహించుకోవాలని వ్యవసాయ జర్నలిస్టు మోలుగూరి గోపయ్య అన్నారు. ఆదివారం మండలం లోని పలు గ్రామాల్లో మట్టి నమూనాలు సేకరించారు. భూసార పరీక్ష లతో నేల ఆరోగ్యంతో పాటు ఏ పంటల సాగు చేయాలో అవగాహన కలుగుదన్నారు. భూసారాన్ని బట్టి రైతులు పంటలు వేసుకోవాలన్నారు. భూసార పరీక్షల కు రైతులు తమను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్