గడ్డిపల్లి: పాలిటెక్నిక్ కోర్సులో ప్రవేశాలు

65చూసినవారు
గడ్డిపల్లి: పాలిటెక్నిక్ కోర్సులో ప్రవేశాలు
కృషి విజ్ఞాన కేంద్రం, గడ్డిపల్లిలోని హార్టికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి హార్టికల్చర్ డిప్లొమా కోర్సులో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ సెక్రటరీ స్నేహలత తెలిపారు. కళాశాలలో ప్రవేశాలకు 40 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. విద్యా అర్హత 10వ తరగతి పాస్ అయిన విద్యార్ధిని, విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. దరఖాస్తు గడువు ఈ నెల 26 అని తెలిపారు.

సంబంధిత పోస్ట్