మునగాల మండలం బరాఖత్ గూడెం గ్రామానికి చెందిన మొలుగూరి శ్రీను మంగమ్మ దంపతుల ద్వితీయ కుమారుడు తేజా అనారోగ్యం తో ఉన్నాదు. కాగా పందిరి ఫౌండేషన్ గౌరవ సలహాదారు యస్ యస్ రావు స్పందించి ఫౌండేషన్ సభ్యులు యన్ ఆర్ ఐ, నకిరికంటి సత్య కిరణ్ ను సంప్రదించగా 5000 ఆర్థిక సాయం పంపించగా గురువారం బరాకత్ గూడెం లో వారి కుటుంబ సభ్యుడు మొలుగూరి ప్రదీప్ కు పందిరి ఫౌండేషన్ చైర్మన్ పందిరి నాగిరెడ్డి ద్వారా అందించారు.